Hyderabad Traffic Police: ‘రాజాసాబ్’ టీజర్‌తో ట్రాఫిక్ పోలీసుల వినూత్న పోస్ట్ చూశారా? 

ప్రస్తుతం సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పేరు ‘రాజాసాబ్(Rajasaab)’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్(teaser) సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ తన పాత చిత్రాల్లో కనిపించిన తరహాలో హాస్యభరితమైన…