పండక్కి ఊరెళ్తున్నారా..? ట్రాఫిక్ బాధ తప్పాలంటే ఈ రూట్లలో వెళ్లండి
సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. వారాంతం కావడంతో కుటుంబంతో కలిసి పల్లెకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో నగర శివార్లు, టోల్ ప్లాజాలు, జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. ఇక శని, ఆదివారాల్లో ఈ…
ఊరెళ్తున్న భాగ్యనగరం.. పంతంగి టోల్ గేట్ వద్ద భారీ రద్దీ
సంక్రాంతి పండుగ (Sankranti Festival 2025) దగ్గరికి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వృత్తి, ఉద్యోగం, విద్య వివిధ కారణాలతో సొంతూళ్లకు దూరంగా పట్టణాల్లో ఉన్న వారంతా పండుగకు ఊరెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో…








