వామ్మో చలిపులి.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Mana Enadu : ‘అయ్య బాబోయ్ చలి.. దుప్పట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. ఒంటిపై నీటి చుక్క పడుతుందేమోనని వణికిపోతున్నారు జనం.’ తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజాకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 10 దాటినా చలి తగ్గడం…