ఆ నిర్మాణాలు కూల్చేస్తాం : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

Mana Enadu :  ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (Hydra) తన పనితీరులో దూసుకెళ్తోంది. ఇప్పటికే వందల అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. బుల్డోజర్లతో హైడ్రా కమిషనర్…