Hydra:హడలెత్తిస్తున్న హైడ్రా.. పక్కా ప్లాన్​తో అక్రమ కట్టడాలపై ముప్పేట దాడి

ManaEnadu:హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రాకు కమిషనర్​గా ఐపీఎస్ అధికారి రంగనాథ్​ను నియమించింది. ఈ క్రమంలో రంగనాథ్ టీమ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నారు.…