హైడ్రా అంటే కూల్చివేత‌లే కాదు.. పేదల జోలికి వెళ్లదు : రంగనాథ్

Mana Enadu : హైదరాబాద్ మహానగరం పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది.…