హైకోర్టు లాయర్, హైడ్రా రంగనాథ్ మధ్య వాగ్వాదం.. ఏం జరిగింది?

ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన ‘హైడ్రా(Hydra)’ యమా స్పీడుగా తన విధులు నిర్వహిస్తోంది. గుంట జాగా ఆక్రమణకు గురైందని తెలిస్తే చాలు అది నిజమో కాదో తేల్చేసి.. నిజమేనని నిర్ధారణైతే చాలు బుల్డోజర్లను పంపి అక్రమ…