హైడ్రా న్యూ ఇయర్ రెజల్యూషన్.. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు

Mana Enadu : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా (Hydra) తన విధుల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రాకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా…