ICC Test Rankings: తగ్గేదేలే.. టాప్‌-10లోకి దూసుకొచ్చిన పంత్

ManaEnadu: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) దూసుకొచ్చాడు. ఇవాళ ప్రకటించిన ఈ లిస్ట్‌లో పంత్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం పంత్ 6వ స్థానంలో…