Ileana D’Cruz: మరో మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

ఒకప్పటి టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana D’Cruz) గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఆమె రెండోసారి తల్లి అయ్యారు. ఈసారి కూడా ఆమె పండంటి మగబిడ్డ(Baby Boy)కు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా వెల్లడించారు.…