Cabinate Meeting: కేంద్ర క్యాబినెట్ భేటీ.. న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపై చర్చ

కొత్త ఆదాయ పన్ను బిల్లు(New Income Tax Bill)పై నేడు (ఫిబ్రవరి 7) కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఈనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఏడాదికిగానూ కేంద్ర బడ్జెన్‌(Central Budget)ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala…