Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…