IND vs BAN: 308 పరుగుల లీడ్.. చెన్నై టెస్టులో పట్టుబిగించిన భారత్

ManaEnadu: చెన్నై టెస్టు(Chennai Test)లో భార‌త్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. దీంతో తొలి టెస్టుపై టీమ్ఇండియా(Team India) పట్టు బిగించింది. 2వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి సెకండ్ ఇన్నింగ్స్‌(2nd Innings)లో భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 81 ప‌రుగులు…