ENG vs IND 1st Test Day-3: బ్రూక్ ఫిఫ్టీ.. వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత బౌలర్లు

ఇంగ్లండ్‌(Englnad)తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(First Test)లో భారత(India) బౌలర్లు చెమటోడ్చుతున్నారు. వికెట్లు పడగొట్టేందుకు కష్టపడుతున్నారు. దీంతో మూడో రోజు లంచ్(Day-3 Lunch) సమయానికి ఇంగ్లండ్ 327/5 రన్స్ చేసింది. ఆదివారం ఆట మొదలైన మూడో ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ…