IND vs NZ FINAL: గెలుపెవరిది? నేడే ఛాపింయన్స్ ట్రోఫీ ఫైనల్

మహాసమరానికి సమయం ఆసన్నం అయింది. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) తుది సమరానికి దుబాయ్(Dubai) సిటీ వేదికగా నిలవనుంది. 8 జట్లు పాల్గొన్న ఈ మెగా సమరంలో అసలు సిసలైన…