ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ సమరయోధుల సినిమాలు తప్పక చూడాల్సిందే!

ManaEnadu:ఎంతో మంది పోరాటయోధుల ప్రాణత్యాగ ఫలం 78 ఏళ్ల స్వతంత్ర భారతం. 200ఏళ్లకు పైగా బ్రిటీష్ పాలనపై ఎంతో మంది యోధులు తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించి స్వతంత్ర భారతావనిని మనకు ఇందించారు. అలా భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 78 వసంతాలు…