Operation Sindoor: పాకిస్థాన్ కుటిలబుద్ధిని ఎండగట్టిన భారత్

ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్‌ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్‌ 22న పహల్గాం(Pahalgam)లో పాక్‌ ఉగ్రమూకల దాడితో…