ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ మిసైల్ టెస్ట్.. భారత్ హై అలర్ట్

జమ్ముకశ్మీర్​ పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన పాకిస్థాన్ అంతటితో ఆగకుండా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంతో భారత్ దౌత్య సంబంధాలు తెంపుకోవడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశ ఆర్మీతో పాటు ఎయిర్​ఫోర్స్,…