Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. క్షేమంగా స్వదేశానికి భారత విద్యార్థులు

ఇరాన్‌ మిలటరీ బేస్ క్యాంపులు(Military base camps), చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌(Iran)లో 600 మంది మృతి…