ఏజ్ ఎంతైనా.. ఫార్మాట్ ఏదైనా మనోళ్లు తగ్గేదేలే.. IMLT20 విజేత భారత్

ఏజ్ పెరిగినా తమలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చూపించారు మాజీ క్రికెటర్లు.. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మాజీ క్రికెటర్లతో కలిసి ‘ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20(IML T20)’ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ లీగ్ తొలిసీజన్ విజేతగా…