Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్ కొనసాగింపు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(India, Pakistan War Crisis) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు ఆయుధాలకు పనిచెప్పాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మధ్య మరో వార్(War) తప్పదని అంతా భావించగా..…