PSL: ఇండియా అటాక్స్.. పీఎస్ఎల్ షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావం

భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(High Tensions between India-Pakistan) నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం(Rawalpindi Cricket Stadium)లో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్(Peshawar Zalmi…