IND vs SA: సంజూ, తిలక్ శతక తాండవం.. టీమ్ఇండియాదే T20 సిరీస్

 కార్తీక పౌర్ణమి(Karthika Pournami) రోజు భారత క్రికెటర్లు(Indian Cricketers) దంచికొట్టారు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి పంపంచారు. తమకు జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వాలో బ్యాటుతో బాది నిరూపించారు. ఏ బాల్ ఎటువైపు బౌండరీకి వెళ్తుంది.. ఏ బాల్ ఎక్కడ వేయాలి…