IND vs SA 3rd T20: తిలక్ సూపర్ సెంచరీ.. భారత్ ఘనవిజయం

ManaEnadu: సౌతాఫ్రికాపై(South Africa) యంగ్ ఇండియా దుమ్మురేపింది. T20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో జూలువిదిల్చింది. వెరసీ సెంచూరియన్(Centurian) వేదికగా జరిగిన మూడో T20లో భారత్ జట్టు(Team India) దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.…