Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్.. ఎందుకో తెలుసా?

ManaEnadu: టీమ్ఇండియా(Team India) స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) అంటేనే స్పెషల్. ఎప్పుడూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా(Social Media)లో ట్రెండింగ్‌లోనే ఉంటారు. తాజాగా మరోసారి వేలికి స్పెషల్ రింగ్(Special Ring) ధరించి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లోకి…