IND vs PAK: చిరకాల ప్రత్యర్థిపై అపూర్వ విజయం.. పాక్‌ను చిత్తు చేసిన భారత్

భారత్(Team India) అదరగొట్టింది. ICC ఈవెంట్స్‌లో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించింది. బౌలింగ్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadhav) పాక్ ప్లేయర్లను తిప్పేయగా.. బ్యాటింగ్‌లో ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ(Virat Kohli) ఆ జట్టుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy…