Lord’s Test: లార్డ్స్‌ టెస్టులో భారత్‌కు తప్పని నిరాశ.. 22 రన్స్ తేడాతో ఓటమి

లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) మైదానంలో జరిగిన మూడో టెస్టు(Third Test) మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో టీమ్ఇండియా(Team India) 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్…