INDvsBAN: బంగ్లాతో సెకండ్ టీ20.. సిరీస్‌పై టీమ్ఇండియా ఫోకస్

Mana Enadu: ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా(Team India) మరో మ్యాచ్‌కు రెడీ అయింది. పొట్టి ఫార్మాట్‌లో మరో సిరీస్‌ను పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌(Bangladesh)తో నేడు రెండో T20లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి ఊపుమీదున్న సూర్య(SKY) సేన…