IND vs ENG: ఇంగ్లండ్‌పై భారత్ సంచలన విజయం

ఈజీగా గెలుస్తుందని భావించిన రెండు మ్యాచ్లను ఓడిపోయిన భారత్.. ఆశలే లేని చివరి టెస్ట్ లో సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టెస్ట్ లో (IND vs ENG) 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. 339/6…

Chirs Woaks: ఓవల్ టెస్టులో ట్విస్ట్‌.. అవసరమైతే అతడు బ్యాటింగ్‌కి వస్తాడు: రూట్

భారత్‌(India)తో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారనుంది. తీవ్రమైన భుజం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(Chirs Woaks), జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్(Joe Root) ప్రకటించాడు. రూట్…

India vs England 5th Test: రూట్, బ్రూక్ సెంచరీల మోత.. గెలుపు దిశగా ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, నాలుగో రోజు ఆట…

Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!

లండన్‌లోని ది ఓవల్‌(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…

India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…

Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్

మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్‌(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో…

Lord’s Test Day-4: రసపట్టులో మూడో టెస్ట్.. మరో 135 రన్స్ కొడితే చరిత్రే!

లార్డ్స్(Lord’s) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న మూడో టెస్టు(Third Test) రసవత్తరంగా సాగుతోంది. తొలి మూడు రోజులు రెండు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. అయితే నాలుగో…

Lord’s Test Day-2: పడగొట్టారు.. ఇక నిలబడాలి! రసవత్తరంగా లార్డ్స్ టెస్టు

లండన్‌లోని లార్డ్స్(Lord’s) క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్(England vs India, 3rd Test ) రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లు, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.…

Lord’s Test Day-1: ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’కు భారత్ పగ్గాలు.. తొలిరోజు పైచేయి సాధించిన గిల్ సేన

బజ్‌బాల్(Buzz Ball) అంటూ విర్రవీగే ఇంగ్లండ్(England) క్రికెట్ జట్టుకు టీమ్ఇండియా(Team India) షాకిచ్చింది. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ సాధించిన గిల్ సేన.. లండన్‌లోని లార్డ్స్(Lord’s) వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్టోక్స్(Stokes) సేనకు అసలుసిసలైన పేస్…

IND vs ENG: అతడి వల్లే ఓడిపోయాం: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్

ఇంగ్లండ్ జట్టుకు పెట్టని గోడ ఎడ్జ్బాస్టన్లో టీమిండియా రికార్డు స్థాయి స్కోరు చేసి ఆ జట్టును మట్టికరిపించింది. ఫస్ట్ టెస్ట్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. గిల్ సేన ఆల్రౌండర్ షోతో రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో బ్రిటిష్ జట్టుపై (IND…