INDvs ENG: ఇక వన్డే సమరం.. నేడు భారత్-ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌(England)తో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో పట్టేసిన టీమ్ఇండియా(Team India).. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.…