INDvsENG 4th T20: బ్యాటర్లు పుంజుకునేనా? నేడు ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న T20 సిరీస్‌లో టీమ్ ఇండియా(Team India) అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 5 T20 మ్యాచ్‌ల సిరీస్‌లో సూర్యసేన 2-1 ఆధిక్యంతో ఉండటంతో ఇవాళ జరిగే నాలుగో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ వశం చేసుకోవాలని యోచిస్తోంది. పుణే(Pune) వేదికగా…

INDvsENG 3rd T20: భారత్ ఓటమి.. కోచ్ గంభీర్‌ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

ఇంగ్లండ్‌(England)తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 26 పరుగులతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 రన్స్ చేయగా..…

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Ind Vs Eng 2nd T20: టాస్ నెగ్గిన సూర్య.. జట్టులో రెండు మార్పులు

ఇంగ్లండ్‌(England)తో జరిగిన తొలి T20లో సూపర్ విక్టరీ సాధించి ఊపుమీదున్న టీమ్ ఇండియా(Team India) రెండో T20కి సిద్ధమైంది. చెన్నై వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో టాస్‌(Toss) గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో…

INDvsENG 1st T20: కోల్‌కతాలో అభి‘షేక్’ వర్మ.. ఇంగ్లండ్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ

ఇంగ్లండ్‌(England)తో జరిగిన తొలి T20లో టీమ్ఇండియా(Team India) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్‌ను 12.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఘనవిజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్(Eden Garden)వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్…