Shubhman Gill: భారత టెస్ట్ కెప్టెన్‌దే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) జులై 2025కి సంబంధించి ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player of the Month)’ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌(England)తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో అతని అద్భుత ప్రదర్శన ఈ…

TeamIndia: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలోకి గిల్ సేన

టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్‌(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)…

Mohammed Siraj: మా డీఎస్పీ సార్ సూపర్.. హైదరాబాద్ పోలీస్

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్‌(England) తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.…

Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!

లండన్‌లోని ది ఓవల్‌(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…

India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…

Gautam Gambhir: ఓవల్ పిచ్ క్యురేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. కారణమేంటంటే?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Head coach Gautam Gambhir)కు, సీనియర్ క్యురేటర్ లీ ఫార్టిస్(Lee Fortis) మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఓవల్(Oval Ground) క్రికెట్ స్టేడియంలోని పిచ్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్…

Ravindra Jadeja: ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్ రికార్డులు మార్చేస్తున్న ‘సర్’ జడేజా

భారత టెస్ట్ క్రికెట్ చరిత్ర(History of Indian Test Cricket)లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. బ్యాటింగ్(Batting), బౌలింగ్(Bowling), ఫీల్డింగ్లో(Fileding) తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్(England)…

Rishabh Pant: వారెవ్వా పంత్.. మరో రికార్డుకు చేరువలో టీమ్ఇండియా వికెట్ కీపర్

టీమ్ఇండియా(Team India) ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంగ్లండ్ టూర్‌(England Tour)లో అదరగొడుతున్నాడు. లీడ్స్‌(Leads)లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134, 118) పంత్.. ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65,…

Lord’s Test Day-4: రసపట్టులో మూడో టెస్ట్.. మరో 135 రన్స్ కొడితే చరిత్రే!

లార్డ్స్(Lord’s) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న మూడో టెస్టు(Third Test) రసవత్తరంగా సాగుతోంది. తొలి మూడు రోజులు రెండు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. అయితే నాలుగో…

Lord’s Test Day-2: పడగొట్టారు.. ఇక నిలబడాలి! రసవత్తరంగా లార్డ్స్ టెస్టు

లండన్‌లోని లార్డ్స్(Lord’s) క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్(England vs India, 3rd Test ) రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లు, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.…