IND vs ENG 1st T20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లు

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి T20లో భారత్(Team Indai) టాస్ గెలిచి ఫీల్డింగ్(Fielding) ఎంచుకుంది. కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో భారత్‌ తరఫున ఇద్దరు తెలుగు ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఆసీస్ టూర్‌లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి(Nitish…