IND vs PAK: నేడే హైఓల్టేజ్ మ్యాచ్.. దాయాదుల సమరంలో గెలిచేదెవరో?

నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారే ఆధిపత్యం.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం.. వెరసీ ఇండియా-పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఇవాళ హైఓల్టేజ్ మ్యాచ్‌(High voltage match)కు దుబాయ్ స్టేడియం వేదికగా నిలవనుంది.…