INDW vs ENGW 2nd T20: రెండో టీ20లోనూ భారత్ గెలుపు.. 24 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

భాతర మహిళల(India Womens) క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. బ్రిస్టల్‌(Bristol)లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌పై 24 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0…