Happy Birthday Virat: రికార్డుల రారాజు.. టీమ్ఇండియా ఆణిముత్యం విరాట్

ManaEnadu: ఫార్మాట్ ఏదైనా పరుగులు పిండుకోవడమే అతడి స్పెషాలిటీ.. బౌలర్ ఎవరైనా దంచికొట్టడమే అతడి నైజం. ఛేజింగ్‌లో మిగతా జట్టు సభ్యులు తడబడినా.. తాను మాత్రం క్రీజులో పాతుకుపోయి కొండంత లక్ష్యాన్ని కూడా ఇట్టే కరింగించేస్తాడు.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా…