Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై

టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో ఓ పోస్ట్‌ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం,…