Shah Rukh Khan: షారుఖ్ కాస్ట్లీ వాచ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ManaEnadu: నార్మల్‌గానే సెలబ్రిటీలు చిన్న చిన్న బ్రాండ్స్ వాడరు. అన్ని బ్రాండెడ్(Branded Items) వస్తువులనే ఎక్కువగా వాడుతుంటారు. క్రీడాకారుల నుంచి స్టార్ హీరోలందరూ దాదాపు ఇదే ట్రెండ్(Trend) కొనసాగిస్తుంటారు. కాస్ట్లీ వాచ్‌లు, కార్లు, ట్రెండీ గార్మెంట్స్ ఉపయోగిస్తుంటారు. తాజా బాలీవుడ్ బాద్…