Renault Triber: కొత్త లుక్‌, అద్భుతమైన ఫీచర్లతో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధరలు, స్పెషల్టీ ఇవే!

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్(Renault), తన బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ MPV అయిన ట్రైబర్ కొత్త ఫేస్‌లిఫ్ట్(Facelift) మోడల్‌ను భారత్‌లో విడుదల(Indian Market Release) చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ కారుకు పూర్తి డిజైన్, ఫీచర్ల అప్‌డేట్‌…