Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…
Monsoon Update: ముందుగానే నైరుతి రుతుపవనాల రాక.. ఈఏడాది అధిక వర్షాలు
రైతులకు వాతావరణ శాఖ(Department of Meteorology) శుభవార్త అందించింది. ఈ ఏడాది రుతుపవనాలు(Monsoons) అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తాయని, అలాగే ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం(High rainfall) నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఈనెల 24వ తేదీ…
బంగాళఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు
బంగాళఖాతంలో ( Bay of Bengal) అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ…









