Anurag Kashyap: సెన్సార్ బోర్డుపై బాలీవుడ్ డైరెక్టర్ తీవ్ర విమర్శలు.. ఎందుకంటే?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Director Anurag Kashyap) సెన్సార్ బోర్డు (Central Board of Film Certification) తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు(censor board) సినిమాల్లో పాత్రల పేర్లు, ముఖ్యంగా పురాణాలతో సంబంధం ఉన్న…