Vaibhav Suryavanshi: వైభవ్‌ను అందుకే తీసుకున్నాం: RR కోచ్ ద్రవిడ్

ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) ముగిసింది. అన్ని జట్లు తమ తమ బడ్జెట్లో నచ్చిన ప్లేయర్లను రూ. కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్నాయి. మరోవైపు స్టార్ ప్లేయర్ల(Star Players)కు ఈ సారి అదృష్టం దక్కపోగా.. కనీసం ఫ్రాంచైజీలు వారి పేర్లు…