ISRO’s GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ ఉపగ్రహం

ఇస్రో(ISRO) రూపొందించిన సమాచార ఉపగ్రహం GSAT-20 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీనిని ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్(Space X) తాలూకా ఫాల్కన్‌-9 రాకెట్‌(Falcon-9 rocket) కక్ష్యలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(Florida Cape Canaveral) నుంచి…