ఇందిరమ్మ ఇళ్ల కోసం ‘యాప్.. ఈనెల 6 నుంచి లబ్దిదారుల ఎంపిక

Mana Enadu : పేదలు ఆత్మగౌరవంతో బతకాలని.. వారికంటూ సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Housing Scheme). ఈ పథకంలో భాగంగా పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో…