INDW vs NZW: సత్తా చాటిన డెబ్యూ ప్లేయర్.. తొలి ODIలో భారత్ గెలుపు

Mana Enadu: భారత ఉమెన్స్ క్రికెట్‌ టీమ్(Indian Women’s Cricket Team) అదరగొట్టింది. ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ (41, 1/35) ఆల్‌రౌండ్‌ షోతో అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆ జట్టుతో…