Rains: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అన్నదాత ఆందోళన!

అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు…