Shikhar Dhawan: గబ్బర్ ఈజ్ బ్యాక్.. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ!

Mana Enadu: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) క్రికెట్‌కు రిటైర్మెంట్( retirement) రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం…