Study Abroad: విదేశీ విద్యపై తగ్గుతున్న మోజు.. కారణం ఇదేనా?

విదేశాలలో ఉన్నత విద్య(Study Abroad)ను అభ్యసించేందుకు భారత విద్యార్థుల(Indian Students)కు మోజు తగ్గిపోతోంది. గత ఏడాది డాటా ప్రకారం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15% తగ్గుదల కనిపించింది. కొవిడ్‌(Covid) తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023లో వీరు…