Stock Market Crash: hMPV వైరస్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు క్రాష్!

చైనాలో వెలుగు చూసిన కొత్త వైరస్ hMPV ప్రభావం స్టాక్ మార్కెట్ల(Stock Markets)పై పడింది. దీంతో ఇవాళ ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు(Investers) కోల్పోయారు. ఇటు ఇండియన్ సూచీలు సైతం భారీ పతనం నమోదు చేశాయి.…