పేలిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్.. మహిళకు తీవ్ర గాయాలు

Mana Enadu : స్మార్ట్​ఫోన్ యూజర్లు ఉలిక్కిపడే ఓ ఘటన జరిగింది. చైనాలో షాంగ్సీలో యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ పేలిన ఘటన (iPhone 14 Pro Max Blast)లో ఓ మహిళ తీవ్రంగా గాయాలపాలైంది. మంగళవారం ఉదయం…